Gladson Peter Unique Musician : మ్యూజిక్ లో తనదైన పంథా సృష్టిస్తున్న ముంబైకర్ | ABP Desam
Continues below advertisement
14 మ్యూజికల్ ఇన్స్టుమెంట్స్ ను ఒకే సారి వాయిస్తూ పాట పాడుతున్నాడు ఈ యువకుడు. పేరు గ్లాడ్ సన్ పీటర్. వాస్తవానికి 14కాదు 45 ఇన్స్టుమెంట్స్ ఒకేసారి వాయిస్తూ పాట పాడగలగటం ఇతనికి ఉన్న ప్రత్యేకత
Continues below advertisement