ISRO PSLV C55 Launch : ఇస్రో పీఎస్ఎల్వీ సీ 55 రాకెట్ ప్రయోగం విజయవంతం | ABP Desam

Continues below advertisement

శ్రీహరి కోట సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి జరిగిన పీఎస్ఎల్ వీ సీ 55 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మధ్యాహ్నం 2.20 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కి చెందిన రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలో విజయంవతంగా ప్రవేశపెట్టింది ఇస్రో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram