Nara Lokesh Fires on Ys Jagan: చట్టాలు ఉల్లఘించిన అధికారులను వదిలిపెట్టబోం | DNN | ABP Desam: చట్టాలు ఉల్లఘించిన అధికారులను వదిలిపెట్టబోం | DNN | ABP Desam

ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పోలీసులు వైకాపాకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత..చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇటీవల వైకాపా నేతలు పెట్టిన కేసులతో అరెస్టై చిత్తూరు సబ్‌ జైలులో ఉన్న తెదేపా నేతలను ములాఖత్‌ ద్వారా ఆయన పరామర్శించారు. నారా లోకేశ్ చిత్తూరు పర్యటన సందర్భంగా... భారీగా టీడీపీ శ్రేణులు అక్కడికి తరలివచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola