Nara Lokesh : పరిపాలన, రాజధాని ఒక చోటే ఉండాలన్న TDP నేత Nara Lokesh
Continues below advertisement
పరిపాలన, రాజధాని ఒక చోట ఉండాలి,అభివృద్ది వికేంద్రీకరణ జరగాలనిTDP నేత Nara Lokesh అన్నారు.బాబాయ్ హత్య ఎవరు చేశారో తేలాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.అవినాష్ రెడ్డి ని కాపాడటం వెనుక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.
Continues below advertisement