Nani-Saipallavi : ఎయిర్ టెల్ లో 10కే మారథాన్ లో పాల్గొన్న శ్యామ్ సింగరాయ్ టీం
శ్యామ్ సింగరాయ్ చిత్రబృందం హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జరిగిన ఎయిర్ టెల్ 10కే మారథాన్ ను ప్రారంభించింది. హీరో నాని, హీరోయిన్లు సాయిపల్లవి, కృతి శెట్టి 10కే రన్ లో పాల్గొని ప్రారంభించారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న టీం...శ్యామ్ సింగరాయన్ ను ఆదరించాలని కోరింది. రన్నర్లను ఉత్సాహపరిచేలా నాని, సాయిపల్లవి మాట్లాడారు.