కృష్ణా జిల్లా నందిగామలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత
Continues below advertisement
కృష్ణా జిల్లా నందిగామలోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కట్టిన బిల్డింగులు, షాపులను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ముందస్తు సమాచారం లేకుండా కూల్చేందుకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్ఢుకున్నారు. కనీస సమాచారం లేకుండా జరుగుతున్న ఈ కూల్చివేతలపై భవన యజమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. స్థానికులు, అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది. భారీ బందోబస్తు నడుమ ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
Continues below advertisement