Nandhaluru Somasila: కపడ జిల్లా నందలూరు మండలంలో సోమశిల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను అడ్డుకున్న ముంపు బాధితులు
నందలూరులో ఉద్రిక్త పరిస్థితి. సోమశిల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్ ను అడ్డుకున్న ముంపు బాధితులు. ముందు పొలాలకు పరిహారం చెల్లించి, తరువాత ఇళ్లు ఇవ్వాలని ఆందోళన.
ఆత్మహత్య లు చేసుకుంటామని పురుగుల మందు డబ్బాలతో బెదిరింపులు.