Nadendla Manohar on Pawan kalayn Modi Meeting| మోదీ-పవన్ భేటీపై వస్తున్న వాదానలు అన్నీ పుకార్లే..!|ABP Desam

ప్రధాని మోదీ - పవన్ కల్యాణ్ సమావేశంలో చర్చించిన విషయాలు బహిర్గతం చేయబోమని జనసేన పీఎసీ ఛైర్మన్ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కడప జిల్లా పర్యటన నిమిత్తం.. రేణిగుంట ఎయిర్ పోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడిన  మనోహర్..ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సీఎం సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందన్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola