Pralhad Joshi on CM KCR| BJP ఎదుగుదలను చూసి ఓర్వలేక...TRS ప్రభుత్వం దాడులకు దిగుతోంది |DNN|ABP
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక... కేసీఆర్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీ... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏం చేస్తుందని ప్రశ్నించారు.