Mulugu District: ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం వద్ద పులిచర్మం స్వాధీనం
ములుగు జిల్లాలో మరో పులి చర్మం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాజేడు మండలం జగన్నాథపురం పులి చర్మం స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్గఢ్ నుండి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుబడ్డ స్మగ్లర్లు..ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.