Mugdha Show Room Opening : రాజమండ్రిలో సందడి చేసిన నాగ చైతన్య, ఫరియా అబ్దుల్లా
Continues below advertisement
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బంగార్రాజు నటీనటులు అక్కినేని నాగచైతన్య, ఫరియా అబ్దుల్లా సందడి చేశారు. ఓ వస్త్రాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన వారికోసం అభిమానులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. షాప్ నిర్వాహకులు ఫరియా, నాగచైతన్యలకు ఘనంగా వెల్ కమ్ చెప్పారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఆలయ ఆకృతిలో చెట్టినాడ్ ఇంటీరియల్ అనుభూతితో షాపింగ్ మాల్ ను రూపొందించారు.
Continues below advertisement