విశాఖ లో ఎంపీ సుజనా చౌదరి పీసీ
ఏపీలో రాక్షస పాలన నడుస్తుంది అన్నారు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి. జగన్ పాలన లో అభివృద్ధి పరంగా ఏపీ 30 సంవత్సరాల వెనక్కు వెళ్ళిపోయింది అన్న ఆయన రాజ్యాంగ పరంగా పాలన చెయ్యక పోతే చిక్కులు తప్పవు అన్నారు.ఏపీ పాలన తీరుపై కేంద్రం ఒక కన్ను వేసే ఉందని అన్నారాయన.