MP Gorantla Madhav: ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మారథాన్ రన్ చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్
విభిన్నంగా సీఎం జగన్ కి శుభాకాంక్షలు చెప్పిన హిందూపురం ఎంపీ
తెల్లవారుజామున చలిలో పరుగుపందెం నిర్వహించిన గోరంట్ల మాధవ్
గన్ మెన్ లు, అనుచరులతో కలిసి మూడుకిలోమీటర్లు పరుగుపెట్టిన ఎంపీ
అనంతరం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ గోరంట్ల మాధవ్