MP Asaduddin Owaisi: హైదరాబాద్ పాతబస్తీలో పోలీసు బందోబస్తు | ABP Desam
Continues below advertisement
Uttarpradesh లో MP Asaduddin Owaisi కారుపై దుండగులు కాల్పులు జరిపిన దృష్ట్యా... పాతబస్తీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. Charminar, పత్తర్ గట్టి, గుల్జార్ హౌస్, లాడ్ బజార్, మక్కా మసీద్, లాల్ దర్వాజ, చంద్రయాణ్ గుట్ట, ఫలక్ నామా, యాకుత్ పుర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. దక్షిణ మండల ఇంఛార్జ్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Continues below advertisement