Mother and Daughter Lost Life| పోలీసుల నిర్లక్ష్యంపై Chintamaneni Prabhakar ఆగ్రహం | DNN |ABP Desam

ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు ఎస్ఐ తమ విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించాడంటూ మనస్తాపం చెందిన తల్లీ కుమార్తెలు కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యం చేయగా వారిద్దరూ చికిత్స తీసుకుంటూ మృతి చెందటం ఉద్రిక్తతకు కారణమైంది.
ఈ ఘటనకు పోలీసుల నిర్లక్ష్యం కారణమంటూ బంధువులు నిరసనలు చేపట్టారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కూడా వీరికి మద్దతు తెలుపుతూ..ఆందోళన చేపట్టారు.  పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola