Mother and Daughter Lost Life : పెదవేగి ఎస్సై నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం | ABP Desam

Continues below advertisement

 ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు ఎస్ఐ తమ విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించాడంటూ మనస్తాపం చెందిన తల్లీ కుమార్తెలు కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యం చేయగా వారిద్దరూ చికిత్స తీసుకుంటూ మృతి చెందటం ఉద్రిక్తతకు కారణమైంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram