MoramSetti Ramulu: తిరుపతి ఇస్కాన్ ఆలయంలో గోసేవ నిర్వహించిన టీటీడీ పాలకమండలి సభ్యుడు రాములు
టీటీడీ పాలక మండలి సభ్యుడు మొరం శెట్టి రాములు ఆధ్వర్యంలో గోవులకు సామూహిక శ్రీమంతంతో పాటు గోవుకు జన్మించిన లేగ దూడలను ఉయ్యాలలో వేసి నామకరణం చేశారు..తిరుపతి ఇస్కాన్ ఆలయ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యుడు మొరం శెట్టి రాములతో పాటు సినీ నటులు సప్తగిరి పాల్గొన్నారు..