Mohan Babu: యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్న మోహన్ బాబు
కలెక్షన్ కింగ్, శ్రీవిద్యానికేతన్ అధిపతి మోహన్ బాబు (Mohan Babu)నుంచి మరో విద్యాసంస్థ రాబోతోంది. మోహన్ బాబు యూనివర్సిటీ MBU పేరిట తిరుపతిలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అండగా నిలిచిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియచేశారు.