MLA Sanjay Dances at a Function: ఎమ్మెల్యే సంజయ్ సరదా స్టెప్పులు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తన స్టెప్పులతో అందరినీ అలరించారు. మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ లియాఖత్ అలీ మోహసీన్ కుమార్తె మెహందీ ఫంక్షన్ కు సంజయ్ హాజరయ్యారు. అక్కడ నలుగురితో కలిసి సరదాగా స్టెప్పులు వేశారు.