MLA Kethireddy: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నృత్యం వీడియో వైరల్
అయ్యప్ప స్వామి పడిపూజలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నృత్యం వీడియో వైరల్ అవుతోంది.ధర్మవరం లో ఆయన స్వగృహంలో అయ్యప్పస్వామి పూజ చేయించారు.అప్పుడు అయ్యప్పస్వాములతో కలిసి నృత్యం చేశారు.