Minister Vellampalli Hot Comments: పవన్ కళ్యాణ్,టీడీపీ పైఏపీ మంత్రి వెల్లంపల్లి ఫైర్.
Continues below advertisement
Pawan Kalyan ఒక పేమెంట్ ఆర్టిస్ట్ అన్నారు AP రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి Vellampalli Srinivasa Rao ఎద్దేవా చేశారు. టీడీపీ అండ్ కో ఉద్యోగుల చర్చలు సఫలం కావడాన్ని జీర్ణించుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జఠిలమైన సమస్యను పరిష్కరించి ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చేసిన మనసున్న ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement