Minister Roja On Pawan Kalyan| పవన్ కల్యాణ్ ఇప్పటంలో రౌడీలా ప్రవర్తించారు |ABP Desam
Continues below advertisement
మరో 20-30 ఏళ్లు సీఎం జగనే ఉంటారని మంత్రి రోజా అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆమె.. ఓ సభలో మాట్లాడుతూ.. జగన్ తగ్గేదేలే… చంద్రబాబు, పవన్ లు నెగ్గేదే లే దని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటనపై సెటైర్లు వేశారు.
Continues below advertisement