Bandaru sathyanarayana murthy |విశాఖలో సీఎం బంధువుల అక్రమాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపణలు | ABP
Continues below advertisement
విశాఖ రుషికొండలో రేడియంట్ సంస్థకు కేటాయించిన భూముల ఒప్పందం వెనుక రూ.1000 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి ప్రోద్భలంతో మధురవాడలో సర్వే నెం 336 లో ఈ కుంభకోణం జరిగిందన్నారు. మధురవాడలో జరిగిన ఈ వెయ్యికోట్ల పైగా భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement