Minister Puvvada Ajay Kumar: రైతులకు న్యాయం జరిగేవరకూ నిరసలు ఆపేదిలేదు
సిఎం కేసీఆర్ పిలుపు నేపధ్యంలో మంత్రి పువ్వాడ ఖమ్మం జిల్లాలో వరి రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయమంటూ చెప్పడం దారుణం, కేంద్రం నిర్ణయం మార్చుకునే వరకూ టీఆర్ ఎస్ నిరసనలతో చావు డప్పు మోగిస్తామంటూ కేంద్రం దిష్టిబొమ్మను తగులబెట్టారు మంత్రి పువ్వాడ.