Minister KTR : మెట్రో రైలు నష్టాల్లో ఉంది.. ప్రభుత్వ సహాకారం కోరుతున్నారు
సంగారెడ్డిలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, మెట్రో రైలు నష్టాల్లో ఉందని, నడపడం కష్టంగా ఉండి ప్రభుత్వ సహాయం కోరుతున్నారని తెలిపారు.