Minister Kottu Satya Narayana : కాళహస్తి లో మంత్రిని నిలదీసిన భక్తులు | ABP Desam
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి Kottu Satya Narayanaకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం దర్శనానికి వచ్చిన మంత్రిని భక్తులు నిలదీశారు. కనీసం తాగడానికి నీరు కూడా కల్పించకుండా, దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని, మంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.