Tirupati :తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో పురిటి బిడ్డ మృతి | ABP Desam
Continues below advertisement
Tirupati ప్రసూతి ఆస్పత్రిలో పురిటి బిడ్డ మృతి చెందడం కలకలం రేపింది.అర్ధగంటగా గుండె కొట్టుకోవడం లేదని వైద్యులకు చెప్పినా డాక్టర్ ముందే ఆపరేషన్ చేసి ప్రసవం చేయలేక పోయారని భాధితులు ఆరోపిస్తున్నారు.
Continues below advertisement