Minister KannaBabu: రాజకీయ లబ్ది కోసమే వరిపై టీడీపీ రాద్దాంతం చేస్తోంది
రాజకీయ లబ్ది కోసమే వరిపై టీడీపీ రాద్దాంతం చేస్తోంది అన్నారు మంత్రి కన్నబాబు. వరి సాగు చేయొద్దని రాష్ట్రంలో ఎక్కడా తాము చెప్పలేదన్న కన్నబాబు.....వరి వేయొద్దన్నారని ప్రచారం చేసి తద్వారా రాజకీయ లబ్ది పొందాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ యత్నిస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అపరాల సాగు వైపు మళ్లేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు కన్నబాబు.