Minister KannaBabu: గర్భగుడిలోనే దేవాదాయ మంత్రిని అశోక్ గజపతి కించపరిచారు
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అశోక్ గజపతి రాజు ఏమన్నా దైవాంశసంభూతుడా....దైవస్వరూపమా...పీఠాధిపతా అన్న మంత్రి కన్నబాబు....గర్భగుడిలోనే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను అశోక్ గజపతి రాజు కించపరిచాని ఆరోపించారు.