Minister Kakani Comments On Pawan :పవన్ కల్యాణ్ పై మంత్రి కాకాణి సెటైర్లు| ABP Desam
అన్ని పాములు ఆడితే ఏలిక పాము కూడా నేనున్నానంటూ ఆడిందట.. అలా ఉంది పవన్ కల్యాణ్ పరిస్థితి అంటూ సెటైర్లు వేశారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. రైతుల సమస్యల పట్ల అసలు పవన్ కి కనీసం అవగాహన ఉందా అని ప్రశ్నించారు.