పల్లెవెలుగు బస్సులో మంత్రి చెల్లుబోయిన
బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు లో ప్రయాణం చేసి జగనన్న పథకాల పై అవగాహన కల్పించారు.వివాహ వేడుక నుండి వస్తూ మధ్యలో కాన్వాయ్ వదిలిన మంత్రి బస్సు ఏక్కడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.