Minister Appalaraju : జగన్ వ్యతిరేకంగా పేటిఎం బ్యాచ్ విషప్రచారం | ABP Desam
జస్టిస్ చంద్రుపై, చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమన్నారు మంత్రి అప్పలరాజు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారనే ఆగ్రహంతో సోషల్ మీడియాలో విష ప్రచారం, ఎదురుదాడి చేయడం సరికాదన్నారు.