Minister Anil Kumar Yadav: ఇప్పటికే కాదు ఎప్పటికీ జగన్ భక్తుడిని, సైనికుడినే
సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన మంత్రి అనిల్ కుమార్
నెల్లూరులో మొక్కలు నాటి కేక్ కట్ చేసిన అనిల్ కుమార్ యాదవ్
ఎప్పటికీ జగన్ భక్తుడినేనని, ఆయనకు సైనికుడులాగే ఉంటానన్న మంత్రి
ఎవరెన్ని కుట్రలు చేస్తున్నా జగన్ ఒక్కడే ఒకవైపు నిలబడ్డారన్న మంత్రి