Minister Aadimulapu Suresh: విద్యాసంస్థల సెలవులపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీలో విద్యాసంస్థలపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. సెలవులను పెంచే ఆలోచన లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణాలో సెలవులు ఈ నెల 30 వరకు తెలంగాణ సర్కారు పెంచినా....ఏపీలో పెంచాల్సిన కారణాలు కనిపించటం లేదని...పరీక్షలకు సన్నద్ధమయ్యేలా కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.