Mekapati Chandra Shekar Reddy on Anil Kumar Yadav | అనిల్ కు మేకపాటి స్ట్రాంగ్ కౌంటర్ |ABP

వచ్చే ఎన్నికల్లో మెుదటగా అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోవడం ఖాయమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నోరు ఉంది కాబట్టే జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు తప్ప.. ఆయన పలుకుబడి జిల్లాలో ఏ మాత్రం లేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola