PF money in Adani Stocks ? అదానీ సంస్థల్లో పెట్టుబడులు కొనసాగిస్తున్న EPFO | ABP Desam
Continues below advertisement
అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు కూడా పార్లమెంటులో భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఓ పక్క ఇంత హడావిడి నడుస్తుంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డబ్బులకు జవాబుదారీ సంస్థ EPFO ప్రజల పీఎఫ్ డబ్బులను అదానీ కంపెనీల్లో పెట్టుబడులుగా పెడుతోందా.
Continues below advertisement