Mekapati Chandra Shekar reddy| ఆయన తండ్రిని నేను కాదు –ఉదయగిరి ఎమ్మెల్యే క్లారిఫికేషన్|ABP Desam
Continues below advertisement
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొడుకుని తానేనంటూ శివచరణ్ రెడ్డి అనే యువకుడు సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. ఐతే.. దీనిపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Continues below advertisement