Mallareddy Funny Speech | యూరప్ ఇంగ్లీష్ కంటే... మన ఇంగ్లీష్ సూపర్ గా ఉంటుంది | ABP Desam
Continues below advertisement
తెలుగోళ్లకు తెలివి ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి పోయినా బతుకుతారు అని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. మల్లారెడ్డి మరోసారి తనదైన మార్క్ పంచులు విసిరారు.
Continues below advertisement