Mukesh Ambani Driver Salary | అంబానీ డ్రైవర్ జీతం ముందర..సాఫ్ట్ వేర్ కూడా బలాదూర్ | ABP Desam
Continues below advertisement
సాధారణంగా ఓ డ్రైవర్ కు ఎంత జీతం ఉంటుంది... 15 నుంచి 25వేలు కదా..! పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర ఐతే.. ఓ 40 నుంచి 50వేలు వస్తాయి. మరీ.. బిజినెస్ మ్యాన్ లకే బాప్ లాంటి అంబానీ డ్రైవర్ కు జీతం ఎంత ఉంటుంది..? ఇప్పుడు ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది.
Continues below advertisement