Mahesh Bhagavath: రాచకొండ కమీషనరేట్ పరిధిలో 2021ఏడాది క్రైమ్ రిపోర్ట్: సిపి మహేష్ భగవత్..
రాచకొండ కమీషనరేట్ పరిధిలో ఏడాది అత్యాచార ఘటనలు అధికంగా నమోదైయ్యాయని సీపీ మహేష్ భగవత్ అన్నారు.
మీడియాతో ఏడాది ముగింపు క్రైమ్ రిపోర్ట్ ను వివరించిన ఆయన వివిధ నేరాల్లో 55శాతం కేసుల్లో నేరస్తులకు శిక్ష పడినట్లు తెలిపారు.రోడ్డు ప్రమాదాల్లో 642మరణించారని, డ్రగ్స్ కేసులో 175మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.