పాల‌మూరు TRSలో గ్రూపు రాజకీయాలు? Mahabubnagar MP Manne Srinivas Reddy Exclusive Interview ABP Desam

నాకంటూ ఒక వ‌ర్గం త‌యారుచేసుకునే ప‌రిస్థితిలేదు. గ్రూపు రాజ‌కీయాలు న‌డిచే పరిస్థితి లేదు. పాల‌మూరులో గ్రూపు రాజ‌కీయాలు లేవు. నాకంటే వ‌ర్గం అవ‌స‌రంలేదు. పాలమూరులో గ్రూపు రాజ‌కీయాలు అవ‌స‌రంలేదు. కేంద్రంనుంచి నిధులు రాబ‌ట్ట‌డానికి చాలా కృష్టి చేస్తున్న‌. పాల‌మూరు పార్ల‌మెంట్ సెగ్మెంట్ కు 150 కోట్ల వ‌ర్క్స్ వ‌చ్చాయి. 750 కోట్ల రూపాయ‌లు అభివృద్ది ప‌నులకు కేంద్రం నుంచి ఈ ఏడాది మంజూరు అయ్యాయి. పాల‌మూరు నుంచి వ‌ల‌స‌లు ఆగిపోయాయి. ప‌ల్లెలు అబివృద్ధి చెందాయి. - మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ మ‌న్నే శ్రీనివాస్ రెడ్డి ఏబీపీ దేశం కు ఇచ్చిన ఇంట‌ర్వూలో ఇంకా అనేక విష‌యాలు మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola