Mahabubabad :ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ కర్కాల గ్రామస్థుల ఆందోళన | ABP Desam
మహబూబాబాద్ జిల్లా, తొర్రురు మండలం కర్కాల గ్రామానికి చెందిన దళితులు, తమ గ్రామం లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో,తమకు అన్యాయం జరిగిందంటూ, మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసారు. అందులో ఒకరు పురుగుల మందు తాగబోయి ఆత్మహత్యాయత్నం చేయడం తో గ్రామస్థులు అడ్డుకున్నారు.