Light Combat Helicopters |వాయుసేనలోకి కొత్త దళం హెలికాఫ్టర్లు | ABP Desam

రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆత్మనిర్భరత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే తొలిసారి దేశీయంగా తయారైన Light Combat Helicopter (LCH)ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అందాయి.రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వీటిని లాంఛనంగా భారత వైమానిక దళంలోకి (Indian Air Force) ప్రవేశపెట్టారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola