LanceNaik SaiTeja తల్లి:ఆర్మీపై ఉండే ఇష్టంతో నా చిన్నకుమారుడిని కూడా ఆర్మీకి తీసుకెళ్ళాడు
రక్షణ శాఖలో లాన్సర్ నాయక్ సాయి తేజ తమిళనాడులో నిన్న జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదం మృతి చెందాడు. సాయి తేజ మరణ వార్తతో ఆయన స్వగ్రామం కురబలకోట మండలం,ఎగవ రేగడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయి తేజ పార్ధీమదేహం ఇవాళ రాత్రి ఎగుర రేగడ గ్రామానికి చేరుకోనున్నట్లు సమాచారం. లాన్సర్ నాయక్ సాయితేజ అంత్యక్రియలకు జిల్లా యంత్రంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.