CDS BIPIN RAWAT: సీడీఎస్ బిపిన్ రావత్ కు పార్లమెంట్ సంతాపం_UPDATES

Continues below advertisement

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావ‌త్ మరణంపై నేటి సభలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. బుధవారం హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని, ఆ విషాదకర ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారని చెప్పారు. ఈ మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదంపై భారత వైమానిక దళం మూడంచెల విచారణకు ఆదేశించిందని రాజ్ నాథ్ తెలిపారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఈ విచారణకు నేత్రుత్వం వహిస్తున్నారని తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram