Kurnool Tahasildar: కర్నూలులో తహశీల్దార్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం..
కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మార్వో కార్యాలయం ముట్టడించారు నలిషికారి కాలనీవాసులు. తమ కాలనీలో నలుగుర్ని అక్రమంగా స్దానిక పోలీసులు అరెస్ట్ చేశారంటూ నిరసన తెలిపారు. స్కూల్ పిల్లలతో సహా రోడ్డుపై బైటాయించడంతో పరిస్దితి ఉద్రిక్తంగా మారింది.