యేసు క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలన్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు రాయల్ ఫంక్షన్ హాల్ లో క్రిస్మస్ వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన ఎమ్మెల్యే హఫీజ్
సోషల్ మీడియా ద్వారా సీఎం జగన్ పై అసత్యప్రచారం