KTR Tour : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 138 కోట్ల వ్యయం తో చేపట్టే బాచుపల్లి రోడ్డు విస్తరణ మరియు ఫ్లై ఓవర్ శంకుస్థాపన చేసారు. గాజులరామరం డివిజన్ పరిధిలో 11.38 కోట్లతో నిర్మించిన ఆక్సిజన్ పార్క్ ప్రారంభోత్సవం మరియుగాజులరామరం డివిజన్ పరిధిలో 11.38 కోట్లతో నిర్మించిన ఆక్సిజన్ పార్క్ ప్రారంభోత్సవం,సురారం డివిజన్ పరిధిలోని TSIIC కాలనీలో 2.38 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ థీమ్ పార్క్ ప్రారంభోత్సవం చేసారు కేటీఆర్.