KTR Shocking Comments on Vastu Shastra | వాస్తు శాస్త్రం గొప్పతనం కేటీఆర్ మాటల్లో | ABP Desam
వాస్తు శాస్త్రం అనే మూఢనమ్మం కాదు.. ఇదో సైన్స్ అని చెప్పారు మంత్రి కేటీఆర్. కోట్లు పెట్టి ఇల్లు కట్టినా.... వాస్తుపై ప్రజలు ఎందుకంత ప్రయార్టీ ఇస్తారో కేటీఆర్ చాలా చక్కగా వివరించారు