KTR on Vizag Steel Plant | విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రసుతానికి ముందుకెళ్లడం లేదని కేంద్ర ఉక్కుశాఖ సహాయశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్... విశాఖ ఉక్కుపై కేసీఆర్ మాట్లాడినందుకే కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola